ఆగస్ట్ 15కల్లా వ్యాక్సిన్ విడుదల : ఐసిఎంఆర్

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్-19ను అదుపు చేసేందుకు అవసరమైన  వ్యాక్సిన్ తయారీకి అనేక దేశాలు, సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో  ఆగస్ట్ 15కల్లా వ్యాక్సిన్ విడుదల చేస్తామని ఐసిఎంఆర్ ప్రకటించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్... ప్రస్తుతం  మానవ ప్రయోగ దశలో వుంది. జంతువులపై ప్రయోగంలో మెరుగైన ఫలితాలు సాధించారు.