శ్రీకాకుళం జిల్లాలో మిడతలు కలకలం రేపుతున్నాయి. మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు దర్శనమిచ్చాయి. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. మిడతల సంచారంపై వ్యవసాయ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు.
శ్రీకాకుళంలో మిడతల కలకలం