బీచ్‌రోడ్డులో శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో ఉరేసుకుని డీఎస్పీ కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వర్మ విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య
• R UMADEVI