ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తున్న నేపథ్యంలో పిల్లలను కాపాడుకోవడంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పిల్లల వైద్యులు దినేశ్ తెలిపారు. కుటుంబ సభ్యులతోనే పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని, నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ బారిన పడిన వారిలో చిన్నారులే ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల్లో వైరస్ లక్షణాలు త్వరగా బయటపడే అవకాశం ఉండటంతో వారిని గుర్తించి సత్వరమే ఆసుపత్రికి తీసుకురావాలని కోరారు. వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు దినేశ్‌తో ఈటీవీ ముఖాముఖి..
చిన్నపిల్లలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి
• R UMADEVI