ఏపీలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..లాక్‌డౌన్ అమలు తీరును కేంద్ర బృందం పరిశీలించనుంది.
నేడు ఏపీకి కేంద్ర బృందం