సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిజరూప దర్శనం చందనయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేశ్వరరావు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ట్రుస్టుబోర్డు చైర్ పర్సన్ సంచిత గజపతి స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. ఆపై ఆలయ అర్చకులు సంచితకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
సింహాచలంలో చందనయాత్ర...తొలి దర్శనం చేసుకున్న సంచిత