లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మెజార్టీ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ప్రధాని దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఈ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించి..
• R UMADEVI