ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
పదవ తరగతి పరీక్షలు వాయిదా
• R UMADEVI