‘‘ఈ నెల 29నే రేషన్ సరకులు అందిస్తాం. కిలో పప్పు ఉచితంగా అందిస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న వెయ్యి రూపాయలు అందజేస్తాం. ఇందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలను బయటకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మార్చి 31 తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితికి అనుగుణంగా ముందుకెళతామని జగన్ వివరించారు.
29నే రేషన్ సరకులు