- ప్రారంభంలోనే 200 పాయింట్లు పతనం
- ప్రపంచ సూచీలు కుదేలు
కరోనా భయాలు, క్రూడాయిల్ క్రాష్‌తో ప్రపంచ మార్కెట్ సూచీలన్నీ కుదేలయ్యాయి. అమెరికా ఈక్విటీ సూచీ ఎస్ అండ్ పీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 7 శాతం మేర పతనమవడంతో ట్రేడింగ్‌ను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆయా దేశాల్లోని స్టాక్ సూచీల పతనం వివరాలు..
సూచీ నష్టం(శాతం)
డోజోన్స్ (యూఎస్) 7.14
ఎస్ అండ్ పీ (యూఎస్) 6.81
నాస్‌డాక్ (యూఎస్) 6.10
ఎఫ్టీఎస్ఈ(బ్రిటన్) 7.69
డాక్స్ (జర్మనీ) 7.94
సీఏసీ (ఫ్రాన్స్) 8.39
షాంఘై (చైనా) 3.01
నిక్కీ(జపాన్) 5.07
హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) 4.23
కోస్పీ (కొరియా) 4.19
దేశీయ సూచీల క్షీణత
సూచీ నష్టం(శాతం)
బీఎస్‌ఈ సెన్సెక్స్ 5.17
ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 4.90
నిఫ్టీ బ్యాంక్ 4.82
నిఫ్టీ ఐటీ 5.16
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 4.73
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 4.20
గమనిక: అమెరికా, యూరప్ దేశాల సూచీల వివరాలు సోమవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11.50 గంటలకు సంబంధించినవి.